te_tn_old/luk/22/48.md

1.1 KiB

are you betraying the Son of Man with a kiss?

యూదా ముద్దుపెట్టి మోసంతో శత్రువులకు అప్పగిస్తున్నందున, యేసు అతణ్ణి గద్దించేందుకు ఒక ప్రశ్న వేశాడు. సాధారణంగా ముద్దు ప్రేమకు సంకేతం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది మనుష్యకుమారునికి ద్రోహం చేయడానికి,నీవు ఉపయోగిస్తున్న ముద్దు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the Son of Man

యేసు తనను తాను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన నన్ను, ముద్దుతో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)