te_tn_old/luk/22/42.md

1.7 KiB

Father, if you are willing

ప్రతి ఒక్కరు చేసిన అపరాధాన్ని యేసు సిలువపై భరిస్తాడు. ఇంకొక మార్గం ఏమైన ఉందా అని వేడుకొంటూ, తన తండ్రిని ప్రార్థిస్తున్నాడు.

Father

ఇది దేవునికి ఒక ప్ర్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

remove this cup from me

ఒక పాత్రలోని చేదు ద్రవం తాను త్రాగవలసివున్నట్లుగా, యేసుతాను త్వరలో అనుభవించే దాన్ని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ పాత్రలోనిది నేను త్రాగకుండా నన్ను అనుమతించు"" లేదా ""జరగబోయేదాన్ని అనుభవించకుండేలా నాకు అనుమతి ఇవ్వండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Nevertheless not my will, but yours be done

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయిన, నా ఇష్టానికి అనుగుణంగా కాకుండా మీ ఇష్టానికి అనుగుణంగా చేయండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)