te_tn_old/luk/22/38.md

1.1 KiB

they said

ఇది యేసు అపొస్తలులలోని కనీసం ఇద్దరిని సూచిస్తుంది.

It is enough

సాధ్యమయ్యే అర్ధాలు 1) వారికి కావలసినంత మట్టుకు కత్తులు ఉన్నాయి. ""మాకు ఇప్పుడు తగినన్ని కత్తులు ఉన్నాయి."" లేదా 2) కత్తులు ఉండటం గురించి మాట్లాడటం మానేయాలని యేసు కోరాడు. ""ఈ చర్చ కత్తుల గురించి కాదు."" వారు కత్తులు కొనాలని యేసు చెప్పినప్పుడు, వారందరూ ఎదుర్కొనే ప్రమాదం గురించి, ఆయన ప్రధానంగా చెప్పాడు. ఆయన నిజంగా కత్తులు కొని పోరాడాలని వారిని కోరుకోకపోవచ్చు.