te_tn_old/luk/22/37.md

2.2 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులతో మాట్లాడటం ముగించాడు.

this which is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్త నా గురించి లేఖనాల్లో ఏమి రాసేనో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

must be fulfilled

దేవుడు లేఖనాల్లో రాయించినవన్నీ జరిగేలా చేస్తాడని అపొస్తలులు అర్థం చేసుకున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నెరవేరుస్తాడు"" లేదా ""దేవుడు జరిగేలా చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He was counted with the lawless ones

ఇక్కడ యేసు లేఖనాల నుంచి ప్రమాణాలుగా చూపుతూ పేర్కొంటున్నాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చట్ట వ్యతిరేకమైన మనుష్యులు ఉండే గుంపులో ఒకనిగా ఆయన్ని ప్రజలు లెక్కించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the lawless ones

చట్టాన్ని ఉల్లంఘించిన వారు, లేదా ""నేరస్థులు

For indeed the things concerning me are being fulfilled

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""నా గురించి ప్రవక్త ఏమని ముందుగా చెప్పాడో, అదే జరగబోతోంది"" లేదా 2) ""నా జీవితం ముగింపుకు వచ్చింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)