te_tn_old/luk/22/36.md

600 B

The one who does not have a sword should sell his cloak

కత్తి లేని ఒక నిర్దిష్టమైన వ్యక్తిని గూర్చి యేసు ఇక్కడ సూచించలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరికైనా కత్తి లేకపోతే, అతను తన వస్త్రాన్ని అమ్మి కత్తి కొనుక్కోవాలి

cloak

పైవస్త్రం, లేదా ""బయటకు అగుపడే వస్త్రం