te_tn_old/luk/22/30.md

518 B

you will sit on thrones

రాజులుగా సింహాసనాలపై కూర్చుంటారు. సింహాసనంపై కూర్చోవడం పాలనకు గుర్తు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు రాజులుగా పని చేస్తారు"" లేదా "" రాజులు చేసే పని మీరు చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)