te_tn_old/luk/22/27.md

2.3 KiB
Raw Permalink Blame History

For

ఈ 27 వ వచనం అతా26 వ వచనంలోని యేసు ఆజ్ఞలను జతచేస్తుంది. దీని అర్థం, యేసు సేవకుడైసేవ చేస్తున్నందున, ప్రముఖుడైన వ్యక్తి సేవ చేయాలి.

For who is greater ... the one who serves?

మరి ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ... సేవలో? నిజంగా గొప్ప వ్యక్తి ఎవరో అపొస్తలులకు వివరించడానికి యేసు ఈ ప్రశ్నను వేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరు గొప్పవారనే దాని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ... సేవలో."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the one who reclines at table

భోజనానికి కూర్చునే వాడా

Is it not the one who reclines at table?

శిష్యులకు బోధించడానికి, యేసు మరొక ప్రశ్నను వేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వాస్తవానికి బోజనపు బల్ల దగ్గర కూర్చున్నవాడు సేవకుడి కంటే ముఖ్యమైన వాడు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Yet I am among you as one who serves

కానీ నేను మీ దగ్గర సేవ చేసేవానిగా ఉన్నాను, లేదా ""అయితే ఒక సేవకుడు ఎలా వ్యవహరిస్తాడో, మీకు చూపించడానికి నేను మీతో ఉన్నాను."" ""అయినా"" అనే పదం ఇక్కడ ఉంది, ఎందుకంటే యేసు ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తున్న దానికి, నిజంగా ఎలా ఉంటాడో అని దాని మధ్య వ్యత్యాసం ఉంది.