te_tn_old/luk/22/25.md

682 B

So he said to them

యేసు అపొస్తలులతో అన్నాడు

are masters over themlord it over them

అన్యజనులపైన బలవంతంగా పరిపాలిస్తారు

are referred to as

బహుశా ప్రజలు వారి పాలకులను గురించి తమకు మంచి చేసే వ్యక్తులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పిలిపించుకోవడం ఇష్టం"" లేదా ""తమను తాము ఆవిధంగా పిలుచుకుంటారు