te_tn_old/luk/22/24.md

628 B

Then there arose also a quarrel among them

అప్పుడు అపొస్తలులు తమలో తాము వాదించుకోవడం ప్రారంభించారు

was considered to be greatest

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా ముఖ్యమైనది"" లేదా ""ప్రజలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)