te_tn_old/luk/22/20.md

1.5 KiB

This cup

పాత్ర"" అనే పదం పాత్రలోని ద్రాక్షరసాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ పాత్రలోని ద్రాక్షరసం"" లేదా ""ఈ ద్రాక్షరసపు పాత్ర"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the new covenant in my blood

ఆయన రక్తం చిందించిన వెంటనే ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా రక్తాన్ని అంగీకరించి, దాని వలన స్థిరపరచే కొత్త నిబంధన

which is poured out for you

యేసు తన రక్తం చిందించడం గురించి ప్రస్తావిస్తూ, తన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది నేను మీ కోసం చనిపోతూ చిందించే రక్తం"" లేదా ""నేను చనిపోయినప్పుడు, ఇది నా గాయాల నుండి మీ కోసం ప్రవహిస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)