te_tn_old/luk/22/19.md

1.7 KiB

bread

ఈ రొట్టెలో పుల్లని పదార్ధం లేదు, కాబట్టి ఇది రుచిలేని చప్పని రొట్టె.

he broke it

ఆయన దానిని విరిచాడు, లేదా ""ఆయన దానిని విభాగించాడు."" ఆయన దానిని చాలా ముక్కలుగా చేసి ఉండవచ్చు, లేదా ఆయన దానిని రెండు ముక్కలుగా చేసి, వారిలోవారు విరుచుకొని తినేలా అపొస్తలులకు ఇచ్చాడు. వీలైతే, దీనిని మీరు ఆ పరిస్థితికి వర్తించే వ్యక్తీకరణను ఉపయోగించండి.

This is my body

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""ఈ రొట్టె నా శరీరం"" 2) ""ఈ రొట్టె నా శరీరాన్ని సూచిస్తుంది.

my body which is given for you

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీ కోసం అర్పిస్తున్ననా శరీరం"" లేదా ""నేను మీ కోసం త్యాగం చేస్తున్ననా శరీరం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Do this

ఈ రొట్టెను తినండి

in remembrance of me

నన్ను జ్ఞాపకం చేసుకోడానికి