te_tn_old/luk/22/17.md

996 B

he took a cup

ద్రాక్షరసంతో ఉన్న ఒక పాత్రను తీసుకున్నాడు

when he had given thanks

ఆయన దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు

he said

ఆయన తన అపొస్తలులతో అన్నాడు

divide it among yourselves

ఆ పాత్రలోని ఉన్న దానిని వారు పంచుకోవాలి, పాత్రను మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పాత్రలోని ద్రాక్షారసాన్ని మీరు ఒకరికొకరు పంచుకోండి"" లేదా ""మీలో ప్రతి ఒక్కరు కొంచెం పాత్రలోని ద్రాక్షారసాన్ని తాగండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)