te_tn_old/luk/22/15.md

481 B

I have greatly desired

నేను ఎంతో ఆశించాను

before I suffer

యేసు తన మరణానికి ముందు ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ""శ్రమ"" అనే పదం, అసాధారణమైన కష్టాల గుండా వెళ్ళడాన్ని, లేదా కఠినమైన అనుభవాన్ని పొందడం.