te_tn_old/luk/22/12.md

716 B

Connecting Statement:

పేతురు, యోహానులకు యేసు సూచనలు ఇస్తూనే ఉన్నాడు.

He will show you

ఆ ఇంటి యజమాని మీకు చూపిస్తాడు

upper room

మేడపైన ఉన్న గది. మీ సమాజంలో గదులు ఉన్న ఇళ్ళు లేకపోయిన, దానితో పాటు ఇంటిపైన గదులు లేకపోతే, పట్టణాలలో నిర్మించే భవనాల గురించి ఎలా వివరించాలో మీరు పరిశీలించాల్సి ఉంటుంది.