te_tn_old/luk/22/11.md

1.3 KiB

The Teacher says to you, ""Where is the guest room, where I will eat the Passover with my disciples?

అతిథి గది ఎక్కడ"" తో మొదలయ్యే మాట, యేసు ఆ ఇంటి యజమానితో ఏమి చెప్పాలనుకుంటున్నాడో దానిని సూటిగా ఉదహరించడం. దీనిని పరోక్షంగా చెప్పి అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి , అతిథి గది ఎక్కడని మా బోధకుడు అడుగుతున్నాడు."" లేదా ""మాతోనూ మిగిలిన శిష్యులతోను కలిసి పస్కాను భుజించడానికి, మాకు అతిథి గదిని చూపమని మా బోధకుడు చెప్పాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

The Teacher

ఇది యేసును సూచిస్తుంది.

I will eat the Passover

పస్కా భోజనం తినండి