te_tn_old/luk/22/10.md

987 B

He answered them

పేతురు, యోహానులకు యేసు జవాబిచ్చాడు

Look

యేసు వారిని ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపమనీ, తాను చెప్పేది సరిగ్గా చేయమని చెప్పడానికి ఈ మాటను ఉపయోగించడం జరిగింది.

a man bearing a pitcher of water will meet you

ఒక నీళ్లకుండను మోస్తున్న వ్యక్తిని మీరు చూస్తారు

bearing a pitcher of water

నీళ్ళతో ఉన్న కుండను మోయడం. బహుశా ఆ వ్యక్తి తన భుజంపై నీళ్లకుండను మోస్తుండవచ్చు.

Follow him into the house

అతణ్ణి అనుసరించి, ఆ ఇంట్లోకి వెళ్ళండి