te_tn_old/luk/22/08.md

8 lines
700 B
Markdown

# prepare
సాధారణంగా దీని అర్ధం ""సిద్ధంచేయండి."" అందరికి భోజనం సిద్దం చేయమని అనవసరంగా పేతురు, యోహానులకు యేసు చెప్పలేదు.
# so that we may eat it
మనం"" అని యేసు చెప్పినప్పుడు, పేతురూ యోహానులతో సహా ఉన్నాడు. పేతురూ యోహానులూ భోజనం తినే శిష్యులతో కూడా ఒకరైయున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])