te_tn_old/luk/22/02.md

1012 B

how they might put him to death

యేసును చంపే అధికారం ప్రధాన యాజకులకూ, ధర్మశాస్త్ర పండితులకూ లేదు, అయితే ఆయనను ఇతరులు చంపే విధంగా చేయాలని వారు ఆశించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారుయేసును ఎలా చంపించాలా అని కారణం ఆలోచిస్తున్నారు"" లేదా ""యేసును ఎవరైనా చంపేలా వారు కారణం ఆలోచిస్తున్నారు

they were afraid of the people

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""ప్రజలు ఏమి చేస్తారోననే భయంతో"" లేదా 2) ""ప్రజలు యేసును రాజుగా చేస్తారని భయపడ్డారు.