te_tn_old/luk/21/36.md

1.5 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు బోధించడం ముగించాడు.

be alert

నా రాక కోసం సిద్ధంగా ఉండండి

you may be strong enough to escape all these things

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""వీటన్నిటిని సహించేందుకు శక్తిమంతులై ఉండండి"" లేదా 2) ""ఈ సంఘటనల నుండి తప్పించుకోవడానికి సమర్ధులై ఉండండి.

all these things that are about to take place

ఈ సంఘటనలు సంభవిస్తాయి. హింస, యుద్ధం,చెరపట్టడం వంటి భయంకరమైన విషయాల గురించి యేసు వారికి చెప్పాడు.

to stand before the Son of Man

మనుష్యకుమారుని ముందు విశ్వాసంతో నిలబడటానికి. బహుశా ఇది మనుష్యకుమారుడు ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చు సమయాన్ని సూచిస్తుంది. సిద్ధపడని వ్యక్తి మనుష్యకుమారునికి భయపడతాడు ,అతను విశ్వాసంలో స్థిరపడలేదు గనుక భయపడతాడు.