te_tn_old/luk/21/34.md

2.6 KiB

so that your hearts are not burdened

ఇక్కడ ""హృదయం"" వ్యక్తి మనస్సునూ, ఆలోచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి మీరు లొంగిపోకండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

so that ... are not burdened

యేసు ఇక్కడ ఈ క్రింది పాపాలను ఒక వ్యక్తి మోయాల్సిన శారీరక బరువు లాగా మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the effects of drinking

మద్యపానం ఎక్కువగా సేవించడం వలన మీరు ఏమి చేస్తారు, లేదా ""తాగుబోతుతనం

the worries of life

ఈ జీవితం గురించి చాలా చింతిస్తారు

that day will close on you suddenly

అనాలోచితంగా ఉన్న ఒక జంతువు ఉచ్చులో పడితే, ఆ ఉచ్చు దానిని బంధించివేసినట్లే, మనుషులు ఊహించనప్పుడు అకస్మాత్తుగా ఆ దినం సంభవిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉచ్చు ఒక జంతువును అకస్మాత్తుగా బంధించినట్లుగా, ఆ రోజు మీరు ఊహించని విధంగా అకస్మాత్తుగా సంభవిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

that day will close on you suddenly

ఆ రోజు ఆకస్మికంగా,ఊహించని విధంగా ప్రత్యక్షమౌతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""జీవితం. మీరు అప్రమత్తంగా లేకపోతే, ఆగడియ ఆకస్మికంగా మీ మీదికి వచ్చి ముగుస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

that day

ఇది మెస్సీయ తిరిగి వచ్చే దినాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆ రోజున