te_tn_old/luk/21/32.md

940 B

Connecting Statement:

యేసు తన శిష్యులకు బోధ కొనసాగిస్తున్నాడు.

Truly I say to you

యేసు చెప్పబోయే ప్రాముఖ్యతను ఈ వ్యక్తీకరణ నొక్కి చెబుతుంది.

this generation

సాధ్యమయ్యే అర్ధాలు 1) యేసు చెప్పే సూచనలను చూసే మొదటి తరం, లేదా 2) యేసు మాట్లాడుతువున్న తరం. మొదటి దానికే ఎక్కువ ప్రాధాన్యత.

will not pass away until

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జరిగే వరకు గంతించక సజీవంగా ఉంటుంది