te_tn_old/luk/21/28.md

1.6 KiB

stand up

కొన్నిసార్లు ప్రజలు భయపడినప్పుడు, వారు కనిపించకుండా లేదా బాధపడకుండా ఉండటానికి అణిగి యుంటారు. వారు భయపడనప్పుడు పైకి లేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""విశ్వాసంలో స్థిరంగా ఉండండి

lift up your heads

తల ఎత్తడం అనేది పైకి చూడటానికి ఒక మారుపేరు. వారు తల పైకి ఎత్తినప్పుడు, వారి రక్షకుడు వారి దగ్గరకు రావడం చూస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పైకి చూడండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

because your deliverance is coming near

దేవుడుతాను విమోచించే వారిని విడిపించినట్లుగా మాట్లాడతాడు. ""విమోచన"" అనే పదం ఒక భావనామవాచకం, దీనిని క్రియగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే దేవుడు మిమల్ని త్వరలోనే విమోచిస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])