te_tn_old/luk/21/15.md

871 B

wisdom that all your adversaries will not be able to resist or contradict

మీ విరోధులు ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేని జ్ఞానాన్ని, లేదా మీ విరోధులు మిమ్మల్ని ఎదుర్కోలేని జ్ఞానాన్ని

I will give you speech and wisdom

మీరు జ్ఞానంతో ఎలా మాట్లాడాలో నేను మీకు చెప్తాను

speech and wisdom

వీటిని కలిపి ఒక వాక్యభాగంగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జ్ఞాన వాక్కులు"" లేదా ""తెలివైన మాటలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)