te_tn_old/luk/21/12.md

2.4 KiB

these things

యేసు చెప్పిన భయంకరమైన విషయాలు జరుగుతాయని ఇది సూచిస్తుంది.

they will lay their hands on you

వారు మిమ్మల్ని పట్టుకుంటారు. ఈ వ్యక్తీకరణ శిష్యులపై వ్యక్తులు ప్రదర్శించే అధికారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మిమ్మల్ని బంధిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they will lay

ప్రజల కోరిక, లేదా ""శత్రువుల కోరిక

you

యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

delivering you over to the synagogues

సమాజ మందిరాలు"" అనే పదం ప్రార్థనా మందిరాల్లోని ప్రజలకు, ప్రత్యేకంగా నాయకులకు సంబంధించి ఒక అన్యాపదేశము. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని సమాజ మందిరంలోని యూదుల అధికారులకు అప్పగించడం"" లేదా ""వారు మిమ్మల్ని సమాజ మందిరాలకు తీసుకెళ్ళి అక్కడ ఏమి చేయాలనుకుంటారో అది మీకు చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

and prisons

మిమ్మల్ని జైళ్ళకు పంపడం, లేదా ""మిమ్మల్ని జైళ్లలో పెట్టడం

because of my name

పేరు"" అనే పదం ఇక్కడ యేసు తననుతాను సూచించింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా నిమిత్తం” లేదా ""మీరు నన్ను అనుసరించడం వలన"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)