te_tn_old/luk/21/08.md

1.2 KiB

you are not deceived

యేసు తన శిష్యులతో చెప్పుతున్నాడు. ""మీరు"" అనే పదం బహువచనం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు అబద్ధాలు నమ్మకండి"" లేదా ""ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూచుకోండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

in my name

మనుషులు ఆయన పేరుతో వచ్చి ఆయన ప్రతినిధినని చెప్పుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేనే ఆయనని చెప్పుకోవడం"" లేదా ""నాకు అధికారం ఉందని చెప్పుకోవడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I am he

నేను క్రీస్తును, లేదా ""నేను మెస్సీయను

Do not go after them

వారిని నమ్మవద్దు, లేదా ""వారికి శిష్యులవ్వకండి