te_tn_old/luk/20/47.md

1.9 KiB

They devour the houses of widows

వారు విధవరాళ్ళ ఇళ్లను కూడా దిగమింగుతారు. శాస్త్రులు ఆకలితో ఉన్న జంతువులలా విధవరాళ్ళఇళ్లను నమిలేసేలా మాట్లాడుతారు. ""ఇళ్ళు"" అనే పదం వితంతువు నివసించే ప్రదేశానికీ, ఆమె తన ఇంటిలో కలిగియున్న ఆస్తియంతటికి సంబంధించి రెంటికి ఇది ఉపలక్షణం పోలిన ఒక యర్థాలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు వితంతువుల ఆస్తులన్నింటినీ కూడా తీసిపారేస్తారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])

for a show they pray at length

వారు నీతిమంతులుగా నటిస్తారు, సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు, లేదా ""ప్రజలు వారిని చూస్తారని సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు

These will receive greater condemnation

వారు మరింత కఠినమైన తీర్పును పొందుతారు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని చాలా కఠినంగా శిక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)