te_tn_old/luk/20/34.md

1.2 KiB

Connecting Statement:

యేసు సద్దూకయ్యులకు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు.

The sons of this age

ఈ లోకంలోని మనుషులు, లేదా ""ఈ కాలపు ప్రజలు."" ఇది పరలోకంలో ఉన్నవారికి లేదా పునరుత్థానం తరువాత జీవించే వారికి భిన్నంగా ఉంటుంది.

marry and are given in marriage

ఆ సంస్కృతిలో పురుషులు స్త్రీలను వివాహం చేసుకోవడమూ, పెండ్లిలో స్త్రీలను వారి భర్తలకు భార్యలుగా ఇవ్వడం గురించి మాట్లాడుతుంది. ఇది క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వివాహం చేసుకోండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])