te_tn_old/luk/20/23.md

489 B

But he understood their craftiness

కానీ వారు ఎంత కుయుక్తిపరులో యేసుకు తెలుసు, లేదా ""అయితే వారు తనను కుయుక్తితో వంచిచడానికి ప్రయత్నిస్తున్నారని యేసు గుర్తెరిగాడు."" ""వారు"" అనే పదం గూఢచారులను సూచిస్తుంది.