te_tn_old/luk/20/11.md

650 B

also beat that one

ఆ సేవకుణ్ణి కొట్టారు

treating him shamefully

అతన్ని అవమానపరిచారు

sent him away empty-handed

వట్టి చేతులు అనేది ఉపమాలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనికి ఏమీ చెల్లించకుండా పంపించేశారు"" లేదా ""ద్రాక్షలు ఏమీ ఇవ్వకుండానే అతన్ని పంపించేశారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)