te_tn_old/luk/20/09.md

1.2 KiB

General Information:

దేవాలయంలో ఉన్న ప్రజలతో యేసు ఒక ఉపమానం చెప్పసాగాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

rented it out to vine growers

కొంతమంది ద్రాక్షతోటను కాచే రైతులు సొమ్ము చెల్లించడానికి బదులుగా తోట పెంపకం దారులుగా ఉన్నారు,లేదా ""కొంతమంది ద్రాక్షతోట పండించేవారు ఈ విధానాన్ని ఉపయోగించుకుని తరువాత సొమ్ము చెల్లించటానికి అనుమతి పొందారు."" చెల్లింపులు డబ్బు రూపంలోగానీ, లేదా పంటలో కొంత భాగం ఇవ్వడం కావచ్చు.

vine growers

ద్రాక్షతోటను కాచేవారు, లేదా ద్రాక్షతోటను పండించే వారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ద్రాక్ష రైతులు