te_tn_old/luk/20/08.md

497 B

Neither will I tell you

నేను మీకు చెప్పను. తనకు సమాధానం చెప్పడానికి వారు ఇష్టపడరని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన కూడావారిలాగే స్పందించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నాకు చెప్పనట్లే, నేనూ మీకు చెప్పను