te_tn_old/luk/20/06.md

980 B

if we say, 'From men,'

కొన్ని భాషలలో పరోక్షంగా ఉదహరించడానికి ఇష్టపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహానుకు అధికారం మనుషులు నుండి వచ్చిందని మనం గనుక చెబితే,"" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

will stone us

మనపై రాళ్ళు విసిరి చంపేస్తారు. ఎవరైనా దేవుణ్ణి, లేదా ఆయన ప్రవక్తలని అపహాస్యం చేసినట్లైతే అట్టి వారిని రాళ్ళతో కొట్టాలని ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)