te_tn_old/luk/20/04.md

1.9 KiB

was it from heaven or from men

పరలోకం నుండి యోహానుకు అధికారం వచ్చిందని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన అతణ్ణి గూర్చి ఎటువంటి సమాచారాన్ని అడగడం లేదు. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, కాబట్టి వింటున్న వారందరికీ యూదా నాయకులైన వారు ఏమనుకుంటున్నారో చెప్పాల్సి ఉంది. ఈ ప్రశ్న అలంకారప్రాయమైనది, అందువలన మీరు దీన్ని ప్రశ్నగా అనువదించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలకు బాప్తిస్మం ఇచ్చే అధికారం యోహానుకు పరలోకం నుండి వచ్చిందా, లేక మనుష్యుల నుండి కలిగిందని మీరు అనుకుంటున్నారా "" లేదా ""ప్రజలకు బాప్తిస్మం ఇమ్మని, యోహానుకు చెప్పింది దేవుడా లేక ప్రజలు అతన్నిఅలా చేయమని చెప్పారా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

from heaven

దేవుని నుండి. యూదులు దేవుణ్ణి నామాన్ని ""యెహోవా"" అని పిలవరు. ఆయనను సూచించడానికి వారు తరచుగా ""పరలోకం"" అనే పదాన్ని ఉపయోగించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)