te_tn_old/luk/19/45.md

1.3 KiB

Connecting Statement:

కథలోని ఈ భాగంలో ఇది తరవాతి సంఘటన. యేసు యెరూషలేములోని దేవాలయంలో ప్రవేశించాడు.

Then entering into the temple

ఆయన ముందుగా దేవాలయం ఉన్నయెరూషలేములోకి ప్రవేశించాడని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు యెరూషలేములోకి వెళ్లి, దేవాలయపు ఆవరణంలో ప్రవేశించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

entered the temple

యాజకులను మాత్రమే ఆలయ భవనంలోకి అనుమతిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to cast out

బయటకు పంపివేశాడు, లేదా ""బలవంతంగా బయటకు వెళ్ళగొట్టాడు