te_tn_old/luk/19/43.md

1.7 KiB

Connecting Statement:

యేసు మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

For

యేసు విచారానికి గల కారణం ఏమిటంటే.

the days will come upon you when indeed your enemies will build

వారు కఠినమైన కాలాన్ని అనుభవిస్తారని ఇది సూచిస్తుంది. కొన్ని భాషలు కాలంఅంటే ""రావడం"" గురించి మాట్లాడవు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భవిష్యత్తులో ఈ విషయాలు నీకు జరుగుతాయి: నీ శత్రువులు"" లేదా ""త్వరలో నీవు శ్రమలు అనుభవిస్తావు. మీ శత్రువులు

you ... your

నీవు"" అనే పదం ఏకవచనం, ఎందుకంటే యేసు ఒక స్త్రీతో మాట్లాడునట్లు పట్టణంతో మాట్లాడుతున్నాడు. ఇది మీ భాషలో అసహజంగా ఉంటే, మీరు నగర ప్రజలను సూచించడానికి ""మీరు"" అనే బహువచన రూపాన్ని ఉపయోగించవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-apostrophe]])

a barricade

ప్రజలుపట్టణం నుండి బయటపడకుండా అడ్డుగా ఉండే ఒక గోడను ఇది సూచిస్తుంది.