te_tn_old/luk/19/42.md

1.3 KiB

If only you had known ... the things which bring peace

యెరూషలేము ప్రజలు దేవునితో సమాధానం పొందే అవకాశాన్ని కోల్పోయారని యేసు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు.

you had known

యేసు పట్టణంతో మాట్లాడుతున్నందున ""నీవు"" అనే పదం ఏకవచనం. ఇది మీ భాషలో విపరీతంగా ఉంటే, మీరు నగర ప్రజలను సూచించడానికి ""మీరు"" అనే బహువచన రూపాన్ని ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

they are hidden from your eyes

మీ కన్నులు అనేది ఇక్కడ చూడగల సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఇకపై వాటిని చూడలేరు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])