te_tn_old/luk/19/28.md

825 B

Connecting Statement:

ఇది జక్కయ్య కథలోని చివరి భాగం. కథలోని ఈ భాగం తర్వాత యేసు ఏమి చేస్తాడో ఈ వచనం తెలియజేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

When he had said these things

యేసు ఈ విషయాలు చెప్పినప్పుడు

going up to Jerusalem

యెరూషలేము యెరికో కంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది, కాబట్టి ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ఎక్కి పోవడం గురించి మాట్లాడటమనేది సర్వ సాధారణం.