te_tn_old/luk/19/22.md

1.1 KiB

Connecting Statement:

యేసు [లూకా 19:11] (../19/11.md) లో తాను చెప్పడం ప్రారంభించిన ఉపమానాన్నికొనసాగిస్తున్నాడు.

By your mouth

అతను చెప్పిన ""మాటలు"" అన్ని అతన్నే సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు చెప్పిన దాని ఆధారంగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Did you know that I am a demanding man

సేవకుడు తన గురించి ఏమైతే అన్నాడో దానినే గొప్ప వంశానికి చెందిన ఆ మనుష్యుడు పునరావృతం చేస్తున్నాడు. అది నిజమే అని అతను అనడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దబాయించే వ్యక్తినని నీవు అంటున్నావు