te_tn_old/luk/19/12.md

781 B

A certain man of noble birth

పాలకవర్గంలో సభ్యుడైన ఒక వ్యక్తి లేదా ""ఒక ముఖ్యమైన కుటుంబం నుండి వచ్చిన ఒకానొక వ్యక్తి

to receive for himself a kingdom

గొప్ప రాజు వద్దకు తక్కువ స్థాయి కలిగిన రాజు వెళ్ళే దృశ్యం ఇది. గొప్ప రాజు తక్కువ స్థాయి కలిగిన రాజుకు తన దేశాన్ని పరిపాలించే హక్కునూ, అధికారాన్నీ ఇచ్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)