te_tn_old/luk/19/11.md

1.0 KiB

General Information:

యేసు జనసమూహానికి ఒక ఉపమానం చెప్పడం ప్రారభించాడు.ఉపమానం ఎందుకు చెబుతున్నాడనే దాని గురించి 11 వ వచనం నేపథ్య సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parables]] మరియు [[rc:///ta/man/translate/writing-background]])

that the kingdom of God was about to appear immediately

మెస్సీయ యెరూషలేముకు వచ్చిన వెంటనే రాజ్యాన్ని స్థాపిస్తాడని యూదులు విశ్వసించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు వెంటనే దేవుని రాజ్యాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)