te_tn_old/luk/19/09.md

1.1 KiB

salvation has come to this house

రక్షణ దేవుని నుండి వస్తుందని అర్థమైంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఈ కుటుంబాన్ని రక్షించాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

this house

ఇక్కడ ""ఇల్లు"" అనే పదం ఇంట్లో నివసించే వ్యక్తులను లేదా కుటుంబాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he too

ఈ వ్యక్తి కూడా లేదా ""జక్కయ్య కూడా

a son of Abraham

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""అబ్రాహాము వంశస్థుడు"" మరియు 2) ""అబ్రాహాము వలె విశ్వాసం కలిగి చేసినట్లు.