te_tn_old/luk/19/02.md

780 B

Now, there was a man

ఇదిగో"" అనే పదం కథలోని ఒక క్రొత్త వ్యక్తిని గూర్చి మనలను ఆప్రమత్తం చేస్తుంది. మీ భాషకు సంబంధించి దీనిని వేరే విధంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒకనొక వ్యక్తి ఉన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

he was a chief tax collector, and he was rich

ఇది జక్కయ్యను గూర్చిన నేపథ్య సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)