te_tn_old/luk/18/42.md

1.0 KiB

Receive your sight

ఇది ఒక ఆజ్ఞ, అయితే యేసు ఏదైన చేయమని ఆ వ్యక్తికి ఆజ్ఞాపించలేదు. ఆ వ్యక్తిని యేసు స్వస్థత పొందమని ఆజ్ఞాపించి,బాగుచేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఇప్పుడు చూపు పొందెదవు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-imperative)

Your faith has healed you

ఈ పదాలు ఒక ఉపమాలంకారం. అతని విశ్వాసాన్ని బట్టి యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా యందు నీవు నమ్మిక యుంచినందున నేను నిన్ను స్వస్థపరిచాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)