te_tn_old/luk/18/35.md

1.4 KiB

General Information:

యెరికో దగ్గరకు యేసు సమీపిస్తూండగా, ఒక గుడ్డివాణ్ణి బాగు చేశాడు. ఈ వచనం కధకు సంబంధించిన సందర్భాన్నీ, దాని నేపధ్య సమాచారాన్ని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now it happened that

కథలో ఒక నూతన అంశాన్ని ప్రారంభించడానికి గుర్తుగా ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

a certain blind man was sitting

అక్కడ ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. ఇక్కడ ""ఒకానొక "" అంటే కథలో ప్రవేశించే ఒక కొత్త వ్యక్తిని గూర్చి మాత్రమే, అయితే లూకా అతని పేరును ప్రస్తావించలేదు. అతను కథలో కొత్తగా పరిచయమయ్యాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)