te_tn_old/luk/18/34.md

1.8 KiB

General Information:

కథలోని ఈ భాగం గురించి ఆక్షేపణ, ప్రధాన కథాంశంలో ఈ వచనం భాగం కాదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

But they understood none of these things

ఈ విషయాలలో ఏదీ వారికి అర్థం కాలేదు

these things

యేసు యెరూషలేములో ఏవిధంగా శ్రమపడతాడో, ఆయన ఏవిధంగా చనిపోయి, మృతులలోనుండి లేస్తాడో అనే వర్ణనను ఇది సూచిస్తుంది.

this word was hidden from them

దీనిని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు, అయితే వారికి ఈ విషయాన్ని మరుగు చేసింది దేవుడా, లేక యేసునా అనేది స్పష్టంగా తెలియదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తన వర్తమానాన్ని వారికి మరుగు చేశాడు"" లేదా ""యేసు వారికి చెప్పిన సంగతులను, వారు అర్థం చేసుకోకుండా దేవుడే వారిని నిలవరించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the things that were spoken

దీన్ని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు చెప్పిన విషయాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)