te_tn_old/luk/18/26.md

1003 B

those who heard it

యేసు చెప్పింది విన్నవారు

Then who can be saved?

వారు సమాధానం అడిగేందుకు అవకాశం ఉంది. అయితే యేసు చెప్పినదానిని విన్నవారు, తమ ఆశ్చర్యాన్ని బలంగా వ్యక్తపరచడానికి,వారు ఈ ప్రశ్నను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అలాగైతే ఎవ్వరూ పాపం నుండి రక్షణ పొందలేరు!"" లేదా క్రియాశీలక రూపంలో: ""అప్పుడు దేవుడు ఎవ్వరినీ రక్షించడు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])