te_tn_old/luk/18/19.md

1.2 KiB

Why do you call me good? No one is good, except God alone

18 వ వచనంలోని అధికారి ప్రశ్నకు, తాను ఇచ్చే జవాబు అతను ఇష్టపడడు అని యేసుకు తెలుసు. కాబట్టి యేసు ఒక ప్రశ్న వేశాడు. తాను వేసిన ప్రశ్నకు అధికారి నుంచి యేసు సమాధానం ఆశించలేదు, అయితే యేసు తాను చెప్పే సమాధానం దేవుడి నుండి వచ్చిందని, ఆయన మాత్రమే మంచివాడు అని ఆ అధికారి అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తప్ప మరెవరూ మంచివారు కాదని నీకు తెలుసు, కాబట్టి నీవు నన్ను మంచివాడని అని పిలవడం, నన్ను దేవునితో పోల్చడమే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)