te_tn_old/luk/18/17.md

998 B

Truly I say to you

ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను. యేసు ఈ వ్యక్తీకరణను తాను చెప్పబోయే దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.

whoever will not receive the kingdom of God like a child will definitely not enter into it

నమ్మకంతో, వినయంతో ప్రజలు తన పాలనను అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారో, వారు పిల్లల వలె నమ్మకంతో, వినయంతో దానిని స్వీకరించాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)