te_tn_old/luk/18/13.md

1.8 KiB

Connecting Statement:

యేసు ఉపమానాన్ని చెప్పడం ముగించాడు. 14 వ వచనంలో, ఉపమానం ఏమి బోధిస్తుందో దాని గురించి వ్యాఖ్యానించాడు.

standing at a distance

పరిసయ్యుడికి దూరంగా నుంచున్నాడు. ఇది వినయానికి సంకేతం. అతను పరిసయ్యుడికి దగ్గరగా నిలవడానికి అర్హుడని భావించలేదు.

lift up his eyes to heaven

కన్నులు పైకి ఎత్తి"" అంటే ఏదో చూడటం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆకాశం వైపు చూడడం"" లేదా ""పైకి చూడడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

was beating his breast

ఇది భౌతికంగా గొప్ప దుఖాన్ని వ్యక్తపరచడం, ఇది ఈ వ్యక్తి పశ్చాత్తాపాన్నీ, వినయాన్నీ కనపరుస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని దుఖాన్ని కనపరచడానికి, తన గుండెలను బాదుకొన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

God, have mercy on me, the sinner

దేవా, దయచేసి పాపినైన నాపై కరుణ చూపు, లేదా ""దేవా, నేను అనేక పాపాలు చేశాను, అయినప్పటికీ దయచేసి నన్ను కరుణించు