873 B
873 B
General Information:
తమకుతాము నీతిమంతులమని నచ్చ చెప్పుకొనే మరికొందరికి యేసు మరొక ఉపమానాన్ని చెప్పడం ప్రారంభిచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)
Then he spoke
అప్పుడు యేసు
to some
కొంతమందికి
who were persuaded in themselves that they were righteous
తామే నీతిమంతులని తమపైన తామే నమ్మకం పెట్టుకొనే వారు, లేదా ""తామే నీతిమంతులు అని భావించేవారు
who despised
బాగా ఇష్టపడలేదు, లేదా అసహ్యించుకున్నాడు